: ఆర్టీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి 05-10-2013 Sat 14:07 | సాంకేతిక కారణాలతో కడప ఆర్టీపీపీలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఆర్టీపీపీలోని ఐదు యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు.