: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో డీజీపీ భేటీ 05-10-2013 Sat 14:02 | సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో డీజీపీ ప్రసాదరావు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై వీరు చర్చించారు.