: అమలాపురం ఎంపీ తనయుల అరెస్ట్


ఎంపీ హర్షకుమార్ కుమారులు శ్రీరాజ్, సుందర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని హర్షకుమార్ కు చెందిన కళాశాల వద్ద ఏపీఎన్జీవోలు భైఠాయించి డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తమ కళాశాలకు చెందిన ఫ్లెక్సీని చించారని ఎంపీ తనయులు ఏపీఎన్జీవోలపై దాడిచేశారు.

  • Loading...

More Telugu News