: ముఖ్యమంత్రే దాడులను ప్రోత్సహిస్తున్నారు: హరీశ్ రావు


టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సీఎం కిరణ్ పై ఆరోపణాస్త్రాలు సంధించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రే దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం నిశితంగా గమనించాలని ఆయన కోరారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News