చెన్నైలోని కంచిలో జరిగే ఓ అధికారిక కార్యక్రమంలో కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్ధికమంత్రి చిదంబరం కూడా హాజరవనున్నారు.