: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర


దేశంలో పెట్రోల్ ధరలు నెలకోసారి పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం పెట్రోల్ ధర లీటరుకు రూ.1.40 పైసలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధర ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానుంది. 

  • Loading...

More Telugu News