: బొత్స మేనల్లుడి ఇంటి ముట్టడికి యత్నం: కారంకొట్టి చెదరగొట్టిన కార్యకర్తలు


రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు రాత్రి విద్యార్ధులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను ఇంటిని ముట్టడించి దాడికి యత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు విద్యార్ధులపై ఎదురుదాడికి దిగి కళ్ళల్లో కారం కొట్టి వారిని చెదరగొట్టారు.

  • Loading...

More Telugu News