: బొత్స కేబుల్ కార్యాలయంపై దాడి


విజయనగరంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు చెందిన సత్య కేబుల్ కార్యాలయంపై సమైక్యవాదులు దాడి చేశారు. రాష్ట్ర విభజనకు బొత్స కారణమంటూ ఈ రోజు ఉదయం నుంచీ సమైక్యవాదులు బొత్స కు చెందిన పలు కార్యాలయాలపై దాడికి దిగారు. బొత్స ఇంటిని ముట్టడించేందుకు కూడా పలుమార్లు యత్నించిన సంగతి తెలిసిందే. సత్య కేబుల్ కార్యాలయానికి నిప్పంటించేందుకు సమైక్యవాదులు ప్రయత్నించారు.

  • Loading...

More Telugu News