: సీమాంధ్ర ప్రాంతానికి 25 కంపెనీల పారామిలిటరీ బలగాలు


కేంద్ర కేబినేట్ నోట్ నేపథ్యంలో సీమాంధ్రలో చెలరేగిన ఆందోళనలను అదుపుచేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలను పంపుతోంది. మొత్తం 25 కంపెనీల పారామిలిటరీ బలగాలను సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దీంతో, 15 కంపెనీలు కోయంబత్తూరు నుంచి, 10 కంపెనీలు కోల్ కతా నుంచి సీమాంధ్రకు రానున్నాయి. ఈ కేంద్ర బలగాలు వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చేరుకునేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News