: కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజీనామా 04-10-2013 Fri 17:54 | కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధానిని కలిసిన సూర్యప్రకాశ్ రెడ్డి ఆయనకే నేరుగా తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.