: బీజేపీ మద్దతు కోరిన ఉద్యోగ సంఘాలు
ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న స్వామిగౌడ్ కు మద్దతు తెలపాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు బీజేపీని కోరాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ప్రత్యేకంగా కలుసుకుని ఈ విజ్ఞప్తి చేసారు.