: అంధకారంలో గుంటూరు జిల్లా 04-10-2013 Fri 14:22 | గుంటూరు జిల్లా వ్యాప్తంగా చీకట్లు అలముకోనున్నాయి. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ జేఏసీ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బంద్ చేసింది. దీంతో జిల్లాలో చీకట్లు అలముకోనున్నాయి.