: పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వైఎస్ విజయమ్మ, మైసూరా రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సోమయాజులు తదితురులు సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం మీడియాతో జగన్ మాట్లాడనున్నారు.