: తిరుమల కాలినడక దారిని మూసేసిన సమైక్యవాదులు


సీమాంధ్ర సెగ వెంకన్ననూ తాకింది. ఇప్పటికే ఆర్టీసీతో పాటు వివిధ జేఏసీలు, ప్రజలు చేస్తున్న ఆందోళనలతో తిరుమల కొండపైకి అన్ని వాహనాల రాకపోకలూ బంద్ అయ్యాయి. ఇప్పుడు సమైక్యవాదులు అలిపిరి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే కాలినడక దారిని కూడా మూసేశారు. దీంతో, దిక్కుతోచని తితిదే అధికారులు భక్తులను మరో దారిలో కొండపైకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News