: సోనియా, కాంగ్రెస్ అధిష్ఠానానికి డీఎస్ కృతజ్ఞతలు


కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నోట్ ఆమోదం పొందడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి, కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎమ్మెల్సీ డీ.శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొంది రెండు రాష్ట్రాలు ఏర్పడేవరకు అందరూ సహకరించాలని మీడియా ద్వారా కోరారు. తెలంగాణ సమస్యను పూర్తిగా తెలుసుకొనే సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారని, విస్తృత స్థాయి చర్చల తర్వాతే విభజన నిర్ణయం జరిగిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News