: పురంధేశ్వరి, కిల్లి కృపారాణి రాజీనామా


రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడంతో... సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామాల బాట పట్టారు. కేబినేట్ నిర్ణయాన్ని నిరసిస్తూ... కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, కిల్లి కృపారాణిలు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది.

  • Loading...

More Telugu News