: బీఎస్ఎన్ఎల్ టవర్లకు నిప్పు


రాష్ట్ర విభజనను ఆమోదిస్తూ కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర అట్టుడుకుతోంది. ఆగ్రహంతో రగిలిపోతున్న సమైక్యవాదులు తిరుపతిలో బీఎస్ఎన్ఎల్ టవర్లకు నిప్పుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News