: కేంద్రమంత్రి పదవికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాజీనామా


కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందునే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News