కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.