: రాష్ట్రపతి ముందుకు కేబినెట్ నోట్ 03-10-2013 Thu 19:58 | తెలంగాణ నోట్ కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడంతో ఇప్పుడు ఆ నోట్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందుకు వెళ్లనుంది. దాన్ని ఆయన రాష్ట్ర శాసన సభ ఆమోదానికి పంపిస్తారు.