: సీడబ్ల్యూసీ తీర్మానాన్ని యధాతథంగా ఆమోదించిన కేబినెట్


ప్రధాని నివాసంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్ రూపంలో సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని తెలుస్తోంది. దాన్ని కేంద్ర కేబినెట్ యథాతథంగా ఆమోదించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News