: మంత్రుల కమిటీ ఏర్పాటు: షిండే 03-10-2013 Thu 19:45 | విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తామని షిండే ప్రకటించారు. మూడు ప్రాంతాలకు చెందిన ప్రజల సంక్షేమానికి, ప్రాధమిక హక్కులు కాపాడేందుకు కమిటీ ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.