: తిరుమలకు వాహనాలు బంద్
రేపు ఉదయం 6 గంటల నుంచి తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలను నిలిపివేయనున్నట్టు ఏపీఎన్జీవో, ఆర్టీసీ సంఘాలు ప్రకటించాయి. తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా రేపు తిరుపతి బంద్ కు ఈ సంఘాలు పిలుపునిచ్చాయి. తెలంగాణ నోట్ పెట్టిన వార్త నిజమైతే విద్యుత్ ఉద్యోగులు మెరుపుసమ్మెకు సిద్ధంగా ఉన్నారు.