: రేపు సీమాంధ్ర బంద్


సీమాంధ్ర బంద్ కు సమైక్యాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది. కేబినెట్ భేటీలో తెలంగాణ అంశాన్ని టేబుల్ అజెండాగా ప్రవేశ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సమైక్యాంధ్ర జేఏసీ బంద్ కు పిలుపునిచ్చింది. ఇప్పటికే కడపలో 72 గంటల బంద్ ప్రారంభమైంది.

  • Loading...

More Telugu News