: సైనాకు రూ. 50 లక్షల చెక్ అందజేత


ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షలు నజరానా అందించింది. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. సైనాకు చెక్ అందించారు. ఈ కార్యక్రమంలో సైనా తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. సీఎం వెంట క్రీడల మంత్రి వట్టి వసంత్ కుమార్ కూడా ఉన్నారు.  ప్రతిష్ఠాత్మక ఇండోనేసియా సూపర్ సిరీస్ లో టైటిల్ నెగ్గిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఈ కానుక ప్రకటించింది.

  • Loading...

More Telugu News