: రైల్వే ఛార్జీల పెంపు పరిశీలనలో ఉంది: రైల్వేశాఖ మంత్రి
రైల్వే ఛార్జీల పెంపునకు కేంద్రం మరోసారి ఆలోచనలు చేస్తోంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఛార్జీల పెంపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని చెప్పారు. త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.