: సిక్కింలో స్వల్ప భూకంపం 03-10-2013 Thu 13:12 | సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.0 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు.