: ముఖ్యమంత్రితో ఇద్దరు మంత్రుల భేటీ 03-10-2013 Thu 11:32 | సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య వేర్వేరుగా సమావేశమయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.