: నాటు తుపాకులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్


నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం రెడ్డిపేటలో పోలీసులు దాడిచేసి... నాటు తుపాకులు తయారుచేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి నాలుగు నాటు తుపాకులు, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News