: లాలూకు శిక్ష ఖరారు చేయనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు


దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కు ఈ రోజు సీబీఐ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. వాదనలు విన్న తరువాత కోర్టు శిక్షను నిర్ణయించనుంది. శిక్ష పరిమాణం ఎందుకు తక్కువగా ఉండాలనే అంశంపై వాదనలు వినిపించాలని కోర్టు నిర్ణయించినట్టు లాలూ తరపు న్యాయవాది తెలిపారు.

  • Loading...

More Telugu News