: ఆర్డినెన్స్ ఉపసంహరణపై కేబినెట్ ఏకగ్రీవ నిర్ణయం: మనీష్ తివారీ


దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్స్ ఉపసంహరణపై కేంద్ర మంత్రి వర్గం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి మనీష్ తివారి తెలిపారు. పార్లమెంటులోనూ బిల్లు ఉపసంహరించుకోవాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. అయితే, ప్రజాస్వామ్యంలో ఏకపక్ష నిర్ణయం మంచిది కాదని ప్రధాని చెప్పినట్టు ఆయన తెలిపారు. బిల్లు ఉపసంహరించుకునేందుకు పార్లమెంటులో తీర్మానం పెడతామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News