: రాహుల్ తో ఏకీభవిస్తున్నా: సింధియా


వివాదాస్పద ఆర్డినెన్స్ పై రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని సింధియా అన్నారు. దీనిపై ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. సింధియా.. రాహుల్ కు మిత్రుడన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News