: ఇక ప్రత్యక్ష ఉద్యమం: విశ్వరూప్


ఇక తాను సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని మాజీ మంత్రి విశ్వరూప్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రవిభజనపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని విశ్వరూప్ తెలిపారు.

  • Loading...

More Telugu News