: తెలంగాణ ద్రోహులంతా కేసీఆర్ చుట్టే ఉన్నారు: మందకృష్ణ


టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై మందకృష్ణ మాదిగ ఘాటైన విమర్శలు చేశారు. ఎప్పుడూ తెలంగాణ ద్రోహుల గురించి మాట్లాడే కేసీఆర్... తన చూట్టూ ఉన్నవారంతా తెలంగాణ ద్రోహులేనన్న విషయం గుర్తించాలని విమర్శించారు.

  • Loading...

More Telugu News