: ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, పలువురు కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. వివాదాస్పద నేరచరితులకు మేలు చేసేలా ఉందన్న ఆర్డినెన్స్ పై చర్చించనున్నారు. ఆ ఆర్డినెన్స్ ను రద్దుచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.