: తెలంగాణ వాదుల అరెస్ట్
హైదారాబాద్ లోని లంగర్ హౌస్ వద్ద సీఎం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. సీఎం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ... జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే తెలంగాణవాదులను అరెస్టు చేసి అక్కడ నుంచి తరలించారు.