: తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైపులైనుకు లీకేజీ


ఓఎన్ జీసీకి చెందిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకవుతోంది. తూర్పు గోదావరి జిల్లా అడవిపాలెం గ్రామంలో ఉన్న ఓఎన్ జీసీ పైపులైను లీకేజీ ఏర్పడి పెద్ద ఎత్తున గ్యాస్ లీకవుతోంది. భారీ శబ్దం కూడా వస్తుండడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. గ్యాస్ వల్ల గ్రామంలోని మామిడి తోటలపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News