: మాదాపూర్‌లో వ్యభిచార ముఠాని అరెస్టు చేసిన పోలీసులు


ఈరోజు మాదాపూర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడిచేసి టివి ఆర్టిస్టు, జూనియర్ ఆర్టిస్టుల వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ ఆర్టిస్టులు నిర్వహించే ముఠాని పోలీసులు పట్టుకున్నారు. ఒక టీవీ ఆర్టిస్టుతోపాటు ముగ్గురు జూనియర్‌ ఆర్టిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News