: మరో 35 పోస్టులకు ఆర్ధిక శాఖ పచ్చజెండా


నిన్న 3,048 ఉద్యోగాల నియామకానికి పచ్చజెండా వూపిన రాష్ట్ర ఆర్ధిక శాఖ నేడు మరో 35 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. సబ్ జైళ్ల నిర్వహణకు ఈ 35 పోస్టులను మంజూరు చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News