: దయానిధి మారన్ పై సీబీఐ కేసు


డీఎంకే అధినేత కరుణానిధి మనవడు, టెలికాం శాఖ మాజీమంత్రి దయానిధి మారన్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు బీఎస్ఎన్ఎల్ అధికారులపైనా కేసులు నమోదయ్యాయి. ఆయన నివాసంలో చట్టవిరుద్ధంగా టెలిఫోన్ ఎక్సేంజ్ పెట్టినందుకు కేసు నమోదుచేసినట్లు సీబీఐ తెలిపింది.

  • Loading...

More Telugu News