: యూకే హైకమిషనర్ గా రంజన్ మథాయ్


మాజీ విదేశాంగ కార్యదర్శి రంజన్ మథాయ్ యూకే హైకమిషనర్ గా నియమితులయ్యారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయ వర్గాలు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. తొందర్లోనే రంజన్ మథాయ్ పదవీబాధ్యతలు స్వీకరిస్తారని తెలిపాయి. విదేశాంగ కార్యదర్శిగా మథాయ్ ఈ ఏడాది 31న పదవీ విరమణ చేశారు.

  • Loading...

More Telugu News