: ఘనంగా చైనా 64వ జాతీయ దినోత్సవం


చైనాలో 64వ జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఉత్సవమిది. చైనా చారిత్రాత్మక తియనాన్మెన్ స్క్వేర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి చైనా కమ్యూనిస్టు అతిరథ మహారథులంతా హాజరయ్యారు. అధ్యక్షుడు సహా అందరూ అక్కడి స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. సైన్యం కవాతు చేసింది. జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయక గొడుగులు ధరించి పిల్లలు జాతీయగీతాలాపన చేశారు. ఈ రోజు నుంచి చైనాలో వారం రోజులు సెలవులు.

  • Loading...

More Telugu News