ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను జోధ్ పూర్ న్యాయస్థానం తిరస్కరించింది. పదిహేనేళ్ళ బాలికపై లైంగిక వేధింపుల కేసులో సెప్టెంబర్ 1న ఆశారాం బాపును పోలీసులు అరెస్టు చేశారు.