: ఘనంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం


ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో 'హెల్పేజ్ ఇండియా' స్వచ్ఛంద సంస్థ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా వృద్ధులకు ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమంతో పాటు ఉచిత వైద్యశిబిరాన్ని కూడా నిర్వహించారు. ప్రభుత్వం వయోవృద్ధులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు.

  • Loading...

More Telugu News