: ఏపీఎన్జీవోలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం


సమైక్యాంధ్రకు మద్దతుగా 64 రోజులుగా సమ్మె చేస్తున్న ఏపీఎన్జీవోలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో ఏపీఎన్జీవో నేతలు సమావేశం కానున్నారు. కానీ ఇప్పటికే ఏపీఎన్జీవోలు తమకు సమైక్యాంధ్ర ప్రకటన తప్ప మరేదీ ప్రత్యామ్నాయం కాబోదని తెలపడంతో చర్చలు సఫలమయ్యే అవకాశాలు అంతంతమాత్రమే.

  • Loading...

More Telugu News