టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో విడత తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర ఈ నెల 7నుంచి చేపట్టనున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.