: రేపు ఢిల్లీకి టీ-బీజేపీ నేతలు


భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు రేపు ఢిల్లీకి పయనమవుతున్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో రెండు వైపులా లాభపడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకోబోతుందంటూ కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇందుకు సుముఖంగా లేని ఆ పార్టీ తెలంగాణ నేతలు నాగం జనార్ధన రెడ్డి, ఇతరులు పొత్తు వద్దని హస్తిన వెళ్లి అధినాయకత్వంతో చెప్పనున్నారు. అటు రాష్ట్ర విభజనకు కమలం ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News