: ఆనం నివాసంలో సీమాంధ్ర మంత్రుల సమావేశం


రాష్ట్ర ఆర్ధికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో సీమాంధ్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి చిరంజీవి.. రాష్ట్ర మంత్రులు వట్టి వసంతకుమార్, సి. రామచంద్రయ్య, బాలరాజు, మహీధర్ రెడ్డి, రఘువీరారెడ్డి హాజరయ్యారు. 63 రోజులుగా కొనసాగుతున్న సమైక్య నిరసనలు, విభజనపై వెనక్కి తగ్గేదిలేదంటున్న కేంద్రం ప్రకటనలపై మంత్రులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News