నిజామాబాదులో పన్నెండు పాఠశాల బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదుచేశారు. పరిమితికి మించి విద్యార్ధులను తరలిస్తుండటంతో కేసులు పెట్టారు. ఈ ఉదయం అధికారులు తనిఖీలు నిర్వహించిన సమయంలో ఈ విషయం బయటపడింది.