ఇన్ ఛార్జి డీజీపీగా నియమితులైన బి.ప్రసాదరావు బాధ్యతలు స్వీకరించారు. కాసేపటి క్రితం హైదరాబాదులోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన, పదవీ విరమణ చేస్తున్న డీజీపీ దినేశ్ రెడ్డి నుంచి బాధ్యతలు అందుకున్నారు.